చరిత్ర సృష్టించిన డేవిడ్ వార్నర్

59చూసినవారు
చరిత్ర సృష్టించిన డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ చరిత్ర సృష్టించాడు. మూడు ఫార్మాట్లలోనూ 100వ మ్యాచులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకోవడం విశేషం. 100వ టెస్ట్ మ్యాచ్లో 200, 100వ వన్డేలో 124, 100వ టీ20లో 70 పరుగులతో చెలరేగిన అతడు ఆ మ్యాచుల్లో జట్టుకు విజయాన్ని అందించారు.

సంబంధిత పోస్ట్