ఓటమి పాలైన దిగ్విజయ్ సింగ్

51చూసినవారు
ఓటమి పాలైన దిగ్విజయ్ సింగ్
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఓడిపోయారు.. రాజ్ గడ్ నుంచి పోటీ చేసి దిగ్గిరాజా తన సమీప బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. దిగ్విజ‌య్ సింగ్ 33 ఏళ్ల త‌ర్వాత రాజ్‌గ‌ఢ్ నుంచి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో పోటీ చేశారు.

సంబంధిత పోస్ట్