ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కి మూడు రోజుల సీబీఐ కస్టడీ

70చూసినవారు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కి మూడు రోజుల సీబీఐ కస్టడీ
లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు మూడు రోజుల సీబీఐ రిమాండ్ విధించింది. తిహార్ జైలులో ఉన్న ఆయనను ఇవాళ సీబీఐ అధికారులు అవినీతి అభియోగాలపై అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఐదు రోజుల రిమాండ్‌కు అప్పగించాలని కోరగా మూడు రోజులకే కోర్టు అనుమతించింది. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you