ఉచిత బస్సుపై మోడీ విమర్శలకు ఢిల్లీ సీఎం కౌంటర్!

60చూసినవారు
ఉచిత బస్సుపై మోడీ విమర్శలకు ఢిల్లీ సీఎం కౌంటర్!
మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడంపై ప్రధాని మోదీ చేసిన విమర్శలకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో అమలవుతున్న ఈ పథకాన్ని మోదీ వ్యతిరేకిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉచిత బస్సు పథకాన్ని మహిళలు కోరుకుంటున్నారు. కానీ మోడీ దాన్ని అంతం చేయాలనుకుంటున్నారు. ప్రధాని, ఆయన మంత్రులు ఉచితంగా విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు మహిళలు బస్సులో ఎందుకు ఉచితంగా ప్రయాణించ వద్దు?’’ అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :