డెంగ్యూ వ్యాధి లక్షణాలు

67చూసినవారు
డెంగ్యూ వ్యాధి లక్షణాలు
డెంగ్యూ వ్యాధి లక్షణాలు సాధారణంగా ఫ్లూ లాగా ఉంటాయి. కానీ ఇది తీవ్ర రక్తస్రావ జ్వరానికి దారితీయవచ్చు. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, చర్మంపై ఎర్రటి పొక్కులు, కళ్ల కింద నొప్పి, మోకాళ్ల నొప్పులు, వాపులు, దంతాలు, ముక్కు, చిగుళ్ల నుంచి రక్తస్రావం వంటివి డెంగ్యూ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధికి సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్