పదే పదే వరద కష్టాలు..

53చూసినవారు
పదే పదే వరద కష్టాలు..
రైతులు, ప్రజలు వరదలతో నష్టాల్లో ఉంటే వారి ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని పలువురు మండిపడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే వరదలు ఉధృతమై ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో గోదావరికి చరిత్రలో ఎన్నడూ లేనంత రీతిలో జులైలో అతి పెద్ద వరదలు నమోదయ్యాయి. వందల మంది మరణించారు. కొంతమందివి ఇప్పటికీ మృతదేహాలే దొరకలేదు. అయినా ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారం చూపడం లేదు.

సంబంధిత పోస్ట్