డెస్క్‌టాప్ దోశ.. ఆనంద్ మహీంద్రా వీడియో వైరల్

52చూసినవారు
మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా సోషల్ మీడియాలో తరచూ ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేస్తుంటారు. తాజాగా ట్విట్టర్‌లో బీహార్‌లోని ఓ టిఫిన్ సెంటర్‌లో మెషీన్‌ సాయంతో దోశ వేస్తున్న ఓ వీడియో షేర్ చేయగా వైరల్‌గా మారింది. డెస్క్‌టాప్ దోశగా దీనిని అభివర్ణించగా పలువురు నెటిజన్లు చిత్ర విచిత్ర కామెంట్లు పెట్టారు.

సంబంధిత పోస్ట్