ఐపీఎల్ 2025లో విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో స్టార్ బ్యాటర్ మిచెల్ మార్ష్ ఔటయ్యారు. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన మార్ష్ కేవలం 21 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 11వ ఓవర్లో ముఖేష్ వేసిన నాలుగో బంతిని బౌండరీగా మలిచే క్రమంలో స్టబ్స్‌కి క్యాచ్ ఇచ్చి మార్ష్ పెవిలియన్ చేరారు. దీంతో 12 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోర్ 133/2గా ఉంది.