తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన గ్రూప్-1 అభ్యర్థులు

78చూసినవారు
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన గ్రూప్-1 అభ్యర్థులు
సీఎం రేవంత్ ప్రభుత్వం ఉద్యోగ నియమాకాల్లో భాగంగా ఇటీవల గ్రూప్-1 ఫైనల్ రిజల్ట్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గ్రూప్-1 అభ్యర్థులు తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష మూల్యాంకనం లోపభూయిష్టంగా జరిగిందని ఆరోపించారు. ఎగ్జామ్ పేపర్లను రీవాల్యుయేషన్ జరిపించాలని పిటిషన్ దాఖలు చేశారు.

సంబంధిత పోస్ట్