AP: కానిస్టేబుళ్లు మానవత్వం చాటుకున్నారు. ఒంగోలు ఎస్పీ కార్యాలయం ఎదుట ఆకలితో వృద్ధుడు అలమటిస్తున్నాడు. అది చూసి చలించిపోయిన కానిస్టేబుళ్లు.. వృద్ధుడి దగ్గరికి వెళ్లారు. వృద్ధుడికి స్నానం చేయించి, ఆకలి తీర్చారు. కానిస్టేబుళ్లు చేసిన పనికి స్థానికులు ప్రశంసలు కురిపించారు.