బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ గుండెపోటుకు గురయ్యాడు. ఢాకా ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఇవాళ మ్యాచ్ ఆడుతుండగా గుండెపోటు వచ్చింది. దీంతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. అక్కడున్న సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించగా ఈసీజీ, ఇతర పరీక్షలు చేయించారు. అయితే ప్రస్తుతం తమీమ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.