ఐపీఎస్‌ అధికారి అభిషేక్‌ మహంతికి హైకోర్టులో ఊరట

84చూసినవారు
ఐపీఎస్‌ అధికారి అభిషేక్‌ మహంతికి హైకోర్టులో ఊరట
ఐపీఎస్‌ అధికారి అభిషేక్‌ మహంతికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కేంద్రం ఇటీవల అభిషేక్‌ మహంతిని తెలంగాణ నుంచి ఏపీకి బదిలీ చేసింది. ఈ క్రమంలో ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు క్యాట్‌లో విచారణ తేలే వరకు ఆయన్ను రిలీవ్ చేయవద్దని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్