కాళేశ్వరం గుడి, రామగిరి కోటను అభివృద్ధి చేయండి: శ్రీధర్ బాబు

61చూసినవారు
కాళేశ్వరం గుడి, రామగిరి కోటను అభివృద్ధి చేయండి: శ్రీధర్ బాబు
తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రం కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. అలాగే రామగిరి కోటను టూరిజం హబ్ గా మార్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ పురాతన ప్రదేశాలు అపారమైన చారిత్రక & సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని తెలియజేశారు. లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు వస్తారని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగం ఈ మేరకు అభ్యర్థించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్