రోటీన్‌కు భిన్నంగా.. వధువు మాల వేస్తుండగా వరుడు ఏం చేశాడంటే(వీడియో)

64చూసినవారు
ఇటీవల వివాహ వేడుకల్లో జరిగే ఫన్నీ సంఘటనల వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న ఓ మ్యారేజ్ కు సంబధించిన వీడియోలో ఓ వరుడు రోటీన్‌కు భిన్నంగా ప్రవర్తించాడు. వధువు దండ వేస్తున్న సమయంలో అతడు చేసిన పని చూసి అంతా అవాక్కయ్యారు. వరమాల సమయంలో వధువు పూల మాల వేస్తుండగా వరుడు రోటీన్‌కు భిన్నంగా మోకాళ్లపై నిల్చుని దండ వేయించుకున్నాడు. దీంతో ‘‘ఈ వరుడు చాలా వెరైటీ’’అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్