టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ

64చూసినవారు
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ
బెంగుళూరు వేదికగా ఆర్సిబీతో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్ల వివరాలు ఇలా..
RCB: డు ప్లెసిస్(C), కోహ్లి, విల్ జాక్స్, రజత్ పటీదార్, గ్రీన్, లోమ్రోర్, దినేష్ కార్తీక్(w), కర్ణ్ శర్మ, సిరాజ్, ఫెర్గూసన్, యశ్ దయాల్
DC: మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్(w), షాయ్ హోప్, కుమార్ కుషాగ్రా, స్టబ్స్, అక్షర్ పటేల్(c), కుల్దీప్ యాదవ్, రసిఖ్ దార్ సలామ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్