చెన్నై ఘన విజయం

55చూసినవారు
చెన్నై ఘన విజయం
ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. రాజస్థాన్ పై 5 వికెట్ల తేడాతో గెలిచింది. 142 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు మరో 10 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. రుతురాజ్ 42*, రచిన్ 27, మిచెల్ 22, దూబే 18 రన్స్ చేశారు. RR బౌలర్లలో అశ్విన్ 2, బర్గర్, చాహల్ తలో వికెట్ తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్