ముఖంపై మొటిమల్ని గిల్లితే ఏం జరుగుతుందో తెలుసా?

74చూసినవారు
ముఖంపై మొటిమల్ని గిల్లితే ఏం జరుగుతుందో తెలుసా?
ముఖంపై మొటిమలు ఏర్పడటం సహజం. చర్మంపై బ్యాక్టీరియా చేరడం వల్ల మొటిమలు పుట్టుకొస్తుంటాయి. ఈ మొటిమలు నిజానికి చర్మాన్ని శుభ్రపరిచే ప్రక్రియలో భాగం. వీటి వల్ల అందం పాడైపోతుందని చాలామంది వాటిని గిల్లేస్తుంటారు. ఇలా చేయడం వల్ల చర్మం క్లీనింగ్ అనే సహజ ప్రక్రియకు అంతరాయం ఏర్పడుతుంది. ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. దీంతో చర్మంపై మరిన్ని మొటిమలు ఏర్పడవచ్చు. అందుకే వాటిని గిల్లడం మానుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్