CITD హైదరాబాద్ లో డిప్లొమా కోర్సులు

1079చూసినవారు
CITD హైదరాబాద్ లో డిప్లొమా కోర్సులు
హైదరాబాద్ బాలానగర్ లోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (CITD) 2023-24 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి. మే 21 నాటికి 15 నుంచి 19 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ద్వారా సీటు కేటాయిస్తారు. మే 21 దరఖాస్తుకు చివరి తేదీ. వివరాలకు https://citdindia.org సైట్ చూడగలరు.

ట్యాగ్స్ :