నేడు శ్రీనివాస రామనుజన్ వర్ధంతి

64చూసినవారు
నేడు శ్రీనివాస రామనుజన్ వర్ధంతి
బ్రిటీష్ పరిపాలనా కాలంలో భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త.. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు.. ఉద్దండులే పరిష్కరించలేని గణిత సమస్యలను తన అపార మేధా సంపత్తితో చిటికెలోనే పరిష్కరించి వారి నుంచి ప్రశంసలందుకున్న శ్రీనివాస్ రామానుజన్ మరణించిన రోజు నేడు. తన మేధతో క్లిష్టమైన గణిత సూత్రాలను అవలీలగా చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నారు.

సంబంధిత పోస్ట్