కోళ్లు మూడ్‌ను బట్టి ముఖం రంగు మారుస్తాయి

77చూసినవారు
కోళ్లు మూడ్‌ను బట్టి ముఖం రంగు మారుస్తాయి
మనుషుల మాదిరిగానే కోళ్లకు కూడా భావోద్వేగాలు ఉంటాయని ఐఎన్ఆర్ఏఈ పరిశోధన బృందం చేసిన అధ్యయనంలో తేలింది. కోళ్ల ప్రవర్తనా విధానాలను అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనం కొత్త మార్గాలను చూపింది. కోళ్లు.. ఆనందం, ఉత్సాహం, విచారం, భయం వంటి భావోద్వేగాలను బట్టి వాటి ముఖంలో రంగులు మారుస్తాయని చెప్పింది. కోళ్లు బాధలో ఉన్నప్పుడు మొఖం ముదురు ఎరుపు రంగులోకి, విశ్రాంతి, సంతోషంలో ఉన్నప్పుడు లేత గులాబీ రంగులోకి మారుతుందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్