సెలవుల్లో ఈతకెళ్తున్నారా.. జాగ్రత్తలు తప్పనిసరి!

62చూసినవారు
సెలవుల్లో ఈతకెళ్తున్నారా.. జాగ్రత్తలు తప్పనిసరి!
* తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకుండా పిల్లలను ఈతకు అనుమతించరాదు
* నీరు పారే కాలువలు, చెరువు ప్రాంతాలకు ఎట్టి పరిస్థితుల్లో పంపరాదు
* వ్యవసాయ బావుల వద్దకు వెళ్లినప్పుడు విద్యుత్తు మోటారు వల్ల ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి
* ఐదేళ్లు దాటిన పిల్లలకే ఈత నేర్పించాలి
* కాల్వల్లో నీటి ప్రవాహానికి ఎదురుగా ఈదడం లాంటివి చేయకూడదు
* మూర్ఛ, చర్మ వ్యాధులు ఉన్న వారు ఈతకు దూరంగా ఉండటం మంచిది.

సంబంధిత పోస్ట్