రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు

55చూసినవారు
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. మిగతావారినీ క్షేమంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని తెలిపింది. విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గురువారం మీడియా సమావేశంలో ఈ అంశంపై మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్