తమిళనాడు రాష్ట్రంలో జన్మించిన రామనుజన్

68చూసినవారు
తమిళనాడు రాష్ట్రంలో జన్మించిన రామనుజన్
రామానుజన్ డిసెంబర్ 22, 1887 నాడు తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ పట్టణంలో జన్మించారు. రామానుజన్ తండ్రి కె శ్రీనివాస అయ్యంగార్ ఒక చీరల దుకాణంలో గుమాస్తాగా, తల్లి కోమలటమ్మాళ్ గృహిణిగా ఉండేవారు. 1892 అక్టోబరులో రామానుజన్ ఊళ్ళో ఉన్న చిన్న పాఠశాలలో చదవడం ప్రారంభించాడు. రామానుజన్ తాత కాంచీపురం న్యాయస్థానంలోని ఉద్యోగం కోల్పోవడంతో, రామానుజన్ తల్లితో సహా కుంభకోణం చేరుకుని అక్కడ కంగయాన్ ప్రాథమిక పాఠశాలలో చేరాడు.

సంబంధిత పోస్ట్