నది ఒడ్డున శవమై తేలిన డైరెక్టర్‌

363897చూసినవారు
నది ఒడ్డున శవమై తేలిన డైరెక్టర్‌
విహారయాత్ర కోసం స్నేహితులతో కలిసి హిమాచల్‌ ప్రదేశ్‌కు వెళ్లిన తమిళ్‌ దర్శకుడు వెట్రి దురైసామి కారు సట్లేజ్ నదిలో పడి అదృశ్యమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. సుమారు 9 రోజుల క్రితం ఈ సంఘటన చోటు చేసుకోగా.. తాజాగా దీనికి సంబంధించి కీలక అప్డేట్‌ వచ్చింది. తప్పిపోయిన దర్శకుడు నది ఒడ్డుకు శవమై కొట్టుకు వచ్చాడు. ఈ ఘటనలో ఇప్పటికే ఒకరు మృతిచెందగా మరొకరికి గాయాలయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్