హెపటైటిస్-ఏ టీకా ఆవిష్కరణ

77చూసినవారు
హెపటైటిస్-ఏ టీకా ఆవిష్కరణ
దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి హెపటైటిస్-ఏ టీకా ‘హవిష్యూర్’ను హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్) ఆవిష్కరించింది. క్లినికల్ పరీక్షల్లో టీకా సురక్షితమైందిగా నిరూపితమైందని ఐఐఎల్ ఎండీ ఆనంద్ కుమార్ తెలిపారు. ఏడాదికి పైగా వయసున్న వారు హవిష్యూర్ టీకా తీసుకొవచ్చు. మొదటి డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత రెండో డోసు వేసుకోవాలి. కాగా, కలుషిత ఆహారం, నీటి ద్వారా హెపటైటిస్ వ్యాపిస్తుంది.

సంబంధిత పోస్ట్