అద్దాలపై మరకలు పోవాలంటే ఇలా చేయండి

57చూసినవారు
అద్దాలపై మరకలు పోవాలంటే ఇలా చేయండి
ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి అందరూ ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా ఇంట్లో అద్దాలు ఎక్కువ రోజులు క్లీన్ చేయకపొతే మసక బారినట్లు కనిపిస్తాయి. అలాంటి సమయంలో ఈ చిట్కాలను పాటిస్తే ఫలితం ఉంటుంది. ఇంట్లో చేసుకునే టీ డికాషన్ ను అద్దాలపై చల్లి నిమిషం తర్వాత క్లిన్ చేస్తే అద్దాలు శుభ్రం అవుతాయి. కఠినమైన గ్రీజు మరకలు పోవాలంటే మినరల్ ఆయిల్, బేకింగ్ సోడా మిశ్రమాన్ని మరకలపై చల్లి 5 నిమిషాల తర్వాత క్లాత్ పెట్టి తుడవాలి. ఇలా చేస్తే మరకలు పోయి అద్దాలు మిలమిల మెరుస్తాయి.

ట్యాగ్స్ :