చెమటకాయలు పోవాలంటే ఇలా చేయండి

67చూసినవారు
చెమటకాయలు పోవాలంటే ఇలా చేయండి
వేసవి వచ్చిందంటే చాలా మంది చెమటకాయల సమస్యతో బాధపడుతూ ఉంటారు. అవి పోవాలంటే ఈ చిట్కాలు పాటించండి. టిష్యూ పేపర్ ను తీసుకొని వెనిగర్ లో ముంచి చెమటకాయలు ఉన్నచోట అద్దితే తగ్గిపోతాయి. మజ్జిగ, సబ్జా నీళ్లు, బార్లీ వంటివి రోజూ తాగడం మంచిది. గంధం, రోజ్ వాటర్ కలిపి చెమటకాయలు ఉన్నచోట రాసుకొని 10 నిమిషాల తర్వాత కడిగితే చెమటకాయలు తగ్గిపోతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్