బోడ కాకరకాయ మొక్కలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని ఎవరికీ తెలియదు. ఈ మొక్క వేరుకు ఎన్నో విషాలను కూడా పోగొటే శక్తి ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. పాము కాటుకు గురైన వ్యక్తికి బోడ కాకరకాయ వేరును వాడితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. దీని కోసం బాగా ఎండిన వేరును తీసుకుని గ్రైండ్ చేసి పౌడర్‌లా చేసుకోవాలి. ఎవరైనా పాము కాటుకు గురైతే, ఒక గ్లాస్ పాలలో ఒక టీ స్పూన్ ఈ పొడిని వేసి బాగా కలిపి అతనికి తాగించాలి.