సాధారణంగా సింహాలు, పులులు , ఏనుగులను చూసి ఏ జంతువైన భయపడాల్సిందే. కానీ ఈ మూడింటిని భయ పెట్టె జంతువు కూడా ఉందని చాలా మందికి తెలీదు. అదే హనీ బ్యాడ్జర్. అంతరించిపోనున్న లిస్టులో ఉన్న ఇవి ఎక్కువగా ఆఫ్రికా, ఆసియా దేశాల్లో కనిపిస్తాయి. ఇది మోస్ట్ ఫియర్‌లెస్ యానిమల్‌గా గిన్నిస్ బుక్ లో కూడా ఎక్కింది. దీని మీద ఏ జంతువు దాడి చేసిన తిరిగి చాలా క్రూరంగా దాడి చేస్తాయి. దీనికున్న తెలివికి విష సర్పాలయిన పక్కకు తప్పుకోవాల్సిందే.