మిరాకిల్‌ బేబీస్.. ఎలా పుట్టారో తెలుసా..!

582చూసినవారు
మిరాకిల్‌ బేబీస్.. ఎలా పుట్టారో తెలుసా..!
కవలలిద్దరూ రెండు వేర్వేరు గర్భాశయాల్లో, వేర్వేరు అండాలు-వీర్య కణాలతో జన్మిస్తే వీరిని ‘ఫ్రాటెర్నల్‌ ట్విన్స్‌’గా, ‘మిరాకిల్‌ బేబీస్‌’గా పేర్కొంటారు. అమెరికాలోని అలబామాకు చెందిన కెల్సీ హ్యాచర్‌కు పుట్టుకతోనే రెండు గర్భాలున్నాయి. గతేడాది డిసెంబరులో ఆమె 20 గంటల ప్రసవ వేదన భరించి ఒక్క రోజు తేడాతో కవలలను ప్రసవించింది. వైద్యుల సూచనలు, వ్యాయమం చేయడం వల్ల ప్రతికూల పరిస్థితులు ఉన్నా.. అధిగమించినట్లు కెల్సీ తెలిపారు.