బడ్జెట్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా.?

69చూసినవారు
బడ్జెట్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా.?
త్వరలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. అసలు బడ్జెట్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం.!బడ్జెట్ అనే పదం 'బౌజ్' అనే ఫ్రెంచ్ పదం. బౌజ్ అంటే చిన్న సంచి అని అర్థం. వాస్తవానికి బడ్జెట్ అనే పదం మన రాజ్యాంగంలో లేదట. రాజ్యాంగంలోని ఆర్టికల్ 112లో 'వార్షిక ఆర్థిక ప్రకటన' అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఈ ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి ప్రభుత్వ అంచనా వ్యయం, రాబడి గురించి సవివరమైన సమాచారాన్ని ప్రతి ఏటా అందజేస్తుంది.

సంబంధిత పోస్ట్