బడ్జెట్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా?

73చూసినవారు
బడ్జెట్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా?
కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. కానీ రాజ్యాంగంలో ఒక్కసారి కూడా బడ్జెట్ అనే పేరును ప్రస్తావించలేదు. సరిగ్గా చెప్పాలంటే.. బడ్జెట్ అనే పదమే మన రాజ్యంగంలో లేదు. ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం. బడ్జెట్ అనే పదం ఫ్రెంచ్ పదం బౌగెట్ బౌజ్ నుండి వచ్చింది. అంటే, లెదర్ బ్రీఫ్‌కేస్ అని అర్ధం.

సంబంధిత పోస్ట్