బంగారం స్వచ్ఛత ఎలా చూస్తారో తెలుసా?

77చూసినవారు
బంగారం స్వచ్ఛత ఎలా చూస్తారో తెలుసా?
బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. స్వచ్ఛమైన మేలిమి బంగారాన్ని 24 క్యారెట్లుగా చెబుతారు. ఇది 99.9 శాతం బంగారం ఉంటుంది. ఇక ఆభరణాల తయారీకి 22 క్యారెట్ల బంగారాన్ని వినియోగిస్తారు. ఇందులో 91.6 శాతం బంగారం మిగిలిన రాగి లేదా ఇతర లోహాలు కలుపుతారు. 18 క్యారెట్లు ఇందులో 75 శాతం బంగారం ఉంటుంది. ఎక్కువగా డైమండ్ ఆభరణాల తయారీకి వినియోగిస్తారు. 14 క్యారెట్లలో 58.5 శాతం బంగారం ఉంటుంది.

ట్యాగ్స్ :