ఈ హీరోయిన్ల టాటూ అర్థం తెలుసా?

66చూసినవారు
ఈ హీరోయిన్ల టాటూ అర్థం తెలుసా?
* జాన్వీ కపూర్: తన తల్లి శ్రీదేవి ప్రేమతో పేపర్‌పై రాసిచ్చిన ఐ లవ్ యూ లబ్బూ అనే దాన్ని చేతిపై ముద్రించుకున్నారు.
* రష్మిక మందన్నా: కాలేజీ రోజుల్లో ఒకరిపై ఛాలెంజ్ చేసి.. irreplaceable అనే టాటూ వేయించుకున్నారు.
* ఫరియా అబ్ధుల్లా: కాలిపై చెట్లు వేర్లు(మనిషికైనా రూట్స్ ప్రధానమని) వేయించున్నారు.
* శ్రద్ధా శ్రీనాథ్: 18 ఏళ్ల వయసులో తన క్రష్‌ గుర్తుగా టాటూ వేసుకున్నారు.
* నయనతార: తన చేతిపై ఉన్న టాటూ మీనింగ్ పాజిటివిటీ

ట్యాగ్స్ :