గూడూరు-రేణిగుంట మూడో లైన్‌కు గ్రీన్‌సిగ్నల్

72చూసినవారు
గూడూరు-రేణిగుంట మూడో లైన్‌కు గ్రీన్‌సిగ్నల్
ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు-రేణిగుంట మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఈ రైల్వే లైన్ నిర్వించనున్నారు. ఈ రెండు స్టేషన్ల మధ్య 83.17 కి.మీ. దూరానికి రూ.884 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. అలాగే ఈ ప్రాజెక్టు కోసం 36.58 హెక్టార్ల భూమిని సేకరించనుంది.

సంబంధిత పోస్ట్