గ్రామీణ ప్రాంత మహిళలకు గుడ్‌న్యూస్

64చూసినవారు
గ్రామీణ ప్రాంత మహిళలకు గుడ్‌న్యూస్
ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన గ్రామీణ ప్రాంత మహిళలకు రూరల్ డెవలప్‌మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ గుడ్ న్యూస్ చెప్పింది. మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ అందించి.. ఇంట్లోనే సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. మహిళలకు ఉచితంగా మగ్గం వర్క్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల 24 నుంచి ఒంగోలులో శిక్షణ ఉంటుంది. ఆసక్తి గల 18-45 ఏళ్ల మహిళలు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆ సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

సంబంధిత పోస్ట్