అంబటికి హోం మంత్రి అనిత కౌంటర్

74చూసినవారు
అంబటికి హోం మంత్రి అనిత కౌంటర్
వైసీపీ కీలక నేత అంబటి రాంబాబుకు హోం మంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు. 'తాను మైక్ ముందు హోం మంత్రినే కాదు.. స్త్రీ జాతిని అగౌరవపరుస్తూ మాట్లాడే వారిని లాఠీతో మక్కెలిరగ్గొట్టించే హోం మంత్రిని. వావివరుసలు లేకుండా అచ్చోసిన అంబోతుల్లా సోషల్ మీడియాలో విరుచుకుపడే వారిని గట్టిగా ఎదురించే విపత్తు నిర్వహణ శాఖ మంత్రిని. ఉగ్రవాద మనస్తత్వం కలిగిన వారితో చిప్పకూడు తినిపించే ఆత్మాభిమానం కలిగిన మహిళా మంత్రిని' అని ఘాటుగా స్పందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్