ఏ రంగు ఆహారంలో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా?

58చూసినవారు
ఏ రంగు ఆహారంలో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా?
ఇటీవల కాలంలో ఎక్కువ మంది ఆరోగ్యంపై దృష్టిసారిస్తున్నారు. కలర్‌ఫుల్ ఫుడ్‌ ప్లేట్ మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. అయితే ఏ రంగు ఫుడ్‌ తింటే మంచిదనేది విశ్లేషకులు చెప్తున్నారు. అందులో ముఖ్యంగా ఆకుపచ్చని ఆహారాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయట. ఎరుపు రంగువి చర్మాన్ని ఎండ నుండి దెబ్బతినకుండా కాపాడుతాయట. నారింజ రంగు వాటితో పునరుత్పత్తి వ్యాధులను నివారించవచ్చట.