గోచారము అంటే మీకు తెలుసా?

1734చూసినవారు
గోచారము అంటే మీకు తెలుసా?
గోళాల యొక్క సంచారం ఆధారంగా జోస్యం చెప్పడాన్ని గోచారము అంటారు. చంద్రగోళం భూప్రదక్షణం చేసే సమయంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క నక్షత్రం సమీపంలో కనిపిస్తుంది. చంద్రుని సమీపంలోని నక్షత్రాన్ని జాతకుని జన్మ నక్షత్రంగా, ఈ నక్షత్రాలను వాటి ప్రక్కన కనిపించే నక్షత్రాలతో కలిపి ఒక ఊహా రేఖతో గుర్తించి వాటిని రాశులుగా గుర్తించారు. సూర్యుడు ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారడాన్ని సంక్రమణ లేదా సంక్రాంతి అంటారు. జ్యోతిష్యశాస్త్రాన్ననుసరించి సూర్యుడు ఒక్కో మాసంలో ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడు.

సంబంధిత పోస్ట్