కోపంగా ఉన్నప్పుడు శృంగారం చేస్తే ఏమవుతుందో తెలుసా?

57చూసినవారు
కోపంగా ఉన్నప్పుడు శృంగారం చేస్తే ఏమవుతుందో తెలుసా?
కొందరు తమ భాగస్వామిని కోపం, టెన్షన్ నుంచి బయటకు తీసుకరావడానికి శృంగారంలో పాల్గొంటారు. అయితే ఇలా కోపంతో ఉన్నప్పుడు శృంగారం చేయడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది భాగస్వాముల మధ్య విభేదాలకు, మహిళల్లో లైంగిక కోరికలు తగ్గడానికి, ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా రక్తపోటు, తలనొప్పి లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది.