ప్రధాని మోదీ పొందిన పురస్కారాలు ఇవే!

59చూసినవారు
ప్రధాని మోదీ పొందిన పురస్కారాలు ఇవే!
న్యూఢిల్లీలో 2019 జనవరి 14లో జరిగిన కార్యక్రమంలో భారత ప్రధాని మోదీకి తొలి ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డు లభించింది. విశిష్ట లక్షణాలతో దేశాన్ని నడిపిస్తున్నందుకుగాను మోదీకి ఈ పురస్కారం దక్కింది. లెజెండ్రీ సింగర్ లతా మంగేష్కర్ స్మారకార్థం ఏర్పాటు చేసిన తొలి స్మారక అవార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2022 ఏప్రిల్ 24న ముంబైలో స్వీకరించారు. భారతదేశానికి నిస్వార్థ సేవలందించినందుకు గాను ఆయనికి ఈ అవార్డును ప్రదానం చేశారు.

సంబంధిత పోస్ట్