ఏపీకి భారీ వర్ష సూచన

81చూసినవారు
ఏపీకి భారీ వర్ష సూచన
రానున్న 5 రోజులు ఏపీలోని కొన్ని జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ వెల్లడించారు. ఆదివారం విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు చెట్లు, టవర్స్ క్రింద ఉండరాదని సూచించారు.

సంబంధిత పోస్ట్