మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన మోదీ

82చూసినవారు
మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన మోదీ
1950 సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలోని వాద్‌నగర్‌లో ఒక దిగువ మధ్య తరగతి కుటుంబంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు దామోదర్ దాస్ మోదీ, హీరా బెన్ దంపతులకు 3వ సంతానంగా జన్మించారు. నరేంద్ర మోదీ పాఠశాల విద్యను వాద్‌నగర్‌లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి దూర విద్య ద్వారా రాజనీతి శాస్త్రంలో డిగ్రీ, గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

సంబంధిత పోస్ట్