యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన మొదటి వీడియో ఏంటో తెలుసా?

51చూసినవారు
యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన మొదటి వీడియో ఏంటో తెలుసా?
యూట్యూబ్‌లో తొలిసారిగా అప్‌లోడ్ అయిన వీడియోలో ఏముందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. యూట్యూబ్‌లో మొట్టమొదటి వీడియోను అప్‌లోడ్ చేసింది.. యూట్యూబ్‌ని స్థాపించిన స్టీవ్ చెన్, చాద్ హర్లే, జావేద్ కరీం. 2006 నవంబర్ నాటికి, రొనాల్డిన్హో నటించిన నైక్ యాడ్ ఒక మిలియన్ వ్యూస్ చేరుకున్న మొదటి యూట్యూబ్ వీడియోగా రికార్డు సృష్టించింది. ఈ వీడియో షేరింగ్ సైట్ అధికారికంగా 15 డిసెంబర్ 2005న లాంచ్ అయ్యింది.

సంబంధిత పోస్ట్