డాటర్స్ డేను మొట్టమొదటి సారి ఎక్కడ నిర్వహించారో తెలుసా?

66చూసినవారు
డాటర్స్ డేను మొట్టమొదటి సారి ఎక్కడ నిర్వహించారో తెలుసా?
అంతర్జాతీయ డాటర్స్ డేను మొట్టమొదటి సారి అమెరికాలో 1932లో తీసుకువచ్చారు. భారతదేశంలో మాత్రం దీన్ని 2007లో సెప్టెంబర్ నాల్గవ ఆదివారం జరుపుకుంటారు. ఆడపిల్లలు ఎప్పటికైనా తమ ఇల్లు విడిచి, వేరే ఇంటికి వెళతారనే అభిప్రాయం ఇప్పటికీ ఎంతో మంది తల్లిదండ్రుల్లో ఉంది. అందుకే వారిని చదివించేందుకు, వారిపై ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టేందుకు, ఆస్తుల్లో భాగం ఇచ్చేందుకు ఇష్టపడరు. కానీ తమ రక్తం కొడుకుల్లోనే కాదు, కూతురులోనూ ప్రవహిస్తోందన్న విషయం మరిచిపోకూడదు.

సంబంధిత పోస్ట్