తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

62చూసినవారు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. కాగా, నిన్న 82,406 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 31,151 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.68 కోట్లుగా నమోదైంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you