ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌తోనే ఎందుకు ప్రారంభమవుతుందో తెలుసా..?

78చూసినవారు
ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌తోనే ఎందుకు ప్రారంభమవుతుందో తెలుసా..?
ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ –1 నే ఎందుకు ప్రారంభం అవుతుందో చాలామందికి తెలియదు. అయితే, దీనికి ఆర్థిక పరిశోధకులు కొన్ని కారణాలను వెల్లడించారు. మన దేశంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో పండిన దిగుబడుల అంచనాపై ఆదాయం ఆధారపడి ఉంటుందని తెలిపారు. అలాగే, పండుగలు అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లో రావడం, ముఖ్యంగా ఏప్రిల్ నెల హిందూ నూతన సంవత్సరం కాబట్టి ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఆర్ధిక సంవత్సరంగా పరిగణించాలని చెబుతున్నారు.