వర్షం పడింది.. వజ్రాల వేట మొదలైంది!

547చూసినవారు
వర్షం పడింది.. వజ్రాల వేట మొదలైంది!
ఏపీలో వర్షాలు కురుస్తుండటంతో అనంతపురం జిల్లా వజ్రకరూరులో వజ్రాల వేట మొదలైంది. అక్కడి పొలాలన్నీ వజ్రాలు వెతికే వారితో నిండిపోయాయి. కడప, మదనపల్లి, ధర్మవరం, ఆలూరు, గుంతకల్లు, గుత్తి ప్రాంతాల నుంచి వజ్రాలు వెతికేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కాగా జూన్, జులైలో కురిసే వర్షాలకు ఇక్కడ రాళ్లను వెతకడానికి ప్రజలు వస్తుంటారు. చిన్న రాయి (వజ్రం) కూడా భారీ ధర పలుకుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్