తెల్ల వెంట్రుకలు ఎందుకు వస్తాయో తెలుసా ?

61చూసినవారు
తెల్ల వెంట్రుకలు ఎందుకు వస్తాయో తెలుసా ?
ఇటీవల కాలంలో తెల్లజుట్టు సమస్య ప్రతి ఒక్కర్నీ వేధిస్తోంది. ఈ ఈ సమస్య ఎందుకు తలెత్తుతుందో తెలుసుకోవడానికి అమెరికన్ పరిశోధకులు ఒక అధ్యయనం నిర్వహించారు. దాని ప్రకారం.. ‘మెలనోసైట్ స్టెమ్‌సెల్స్’ అనే కణాలు జుట్టు రంగును నిర్ధారిస్తాయి. ఆహార, జీవన శైలి అలవాట్లు, వృద్ధాప్య కారణాలతో మెలనోసైట్ మూల కణాలు బలహీనమవుతున్నట్లు గుర్తించారు. దీంతో జుట్టు సహజ రంగు స్వభావాన్ని కోల్పోయి తెల్లబడటం మొదలవుతోందని వారు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్