పిండి ముద్దను ఫ్రిజ్‌లో పెట్టి వాడుతున్నారా.. ఇది తప్పక‌ తెలుసుకోవాల్సిందే!

65చూసినవారు
పిండి ముద్దను ఫ్రిజ్‌లో పెట్టి వాడుతున్నారా.. ఇది తప్పక‌ తెలుసుకోవాల్సిందే!
ఇంట్లో చేసిన వంటలు మిగిలితే వెంటనే ఫ్రిజ్‌లో పెట్టి తరువాత తినేస్తుంటారు. కూరగాయలు, గుడ్లు రోజుల తరబడి ఫ్రిజ్‌లో పెడుతుంటారు. అలాగే గోధుమ పిండి ముద్దను కూడా స్టోర్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పిండిని ముద్ద చేసి ఫ్రిజ్‌లో ఉంచడంతో బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగి ఫుడ్ పాయిజన్‌కు దారి తీస్తుంది. అలాగే ఎసిడిటీ, మలబద్ధకానికి దారి తీస్తుందట.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్